ETV Bharat / briefs
అక్రమ మద్యం రవాణాదారుల మత్తు వదిలిస్తాం - ILLEAGAL
పార్లమెంటు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా అక్రమ మద్యం నిరోధానికి అబ్కారీ శాఖ గట్టి చర్యలు తీసుకుంటోంది. మద్యం సరఫరాను తమ అధీనంలో ఉంచుకుని పర్యవేక్షిస్తున్నట్లు అబ్కారీ శాఖ ఇంఛార్జీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెబుతున్నారు.
అక్రమ మద్యం రవాణాదారుల మత్తు వదిలిస్తాం
By
Published : Apr 3, 2019, 1:36 PM IST
| Updated : Apr 3, 2019, 3:44 PM IST
అక్రమ మద్యం రవాణాదారుల మత్తు వదిలిస్తాం తెలంగాణ రాష్ట్రంలో కూపన్ల ద్వారా కానీ... బల్క్‌గా కానీ అమ్మకాలు జరగకుండా ప్రతి మద్యం దుకాణంలో సీసీ కెమెరాల ద్వారా అబ్కారీ శాఖ నిఘా పెంచింది. ఎన్నికల నియమావళికి లోబడి మద్యం అమ్మకాలు జరుగుతుండడం వల్ల.... సరఫరాపై కూడా దృష్టిసారించారు. ఎలాంటి అక్రమాలు జరిగినా ఉపేక్షించేది లేదంటున్న అబ్కారీ శాఖ ఇంఛార్జీ కమిషనర్ సోమేశ్ కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి... Last Updated : Apr 3, 2019, 3:44 PM IST