యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పంతంగి తెరాస అభ్యర్థి 11 ఓట్లతో విజయం సాధించారు. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. రీకౌంటింగ్ జరపాలని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. చౌటుప్పల్ నూతన జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డితో పాటు 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చౌటుప్పల్లో ఉద్రిక్తత... 50మంది అరెస్ట్ - ELECTION RECOUNTING DEMAND
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉద్రిక్తత నెలకొంది. రీకౌంటింగ్ జరపాలని పట్టుబట్టిన కాంగ్రెస్ 50 మంది కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ELECTION RECOUNTING DEMAND
TAGGED:
ELECTION RECOUNTING DEMAND