తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఈటలకు రెండోసారి - hyderabad

ఉద్యమనేతగా ప్రస్థానం ప్రారంభించి..తెరాస కీలకనేతల్లో ఒకరిగా ఎదిగిన ఈటల రాజేందర్​కు​ మరోసారి మంత్రిపదవి వరించింది.

మంత్రిగా ఈటల

By

Published : Feb 19, 2019, 12:24 PM IST

మంత్రిగా ఈటల
తెరాస కీలక నేతల్లో ఈటల రాజేందర్ ఒకరు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్​ ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. 2004లో కమలాపూర్ నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఈటల... నియోజకవర్గాల పునర్విభజన అనంతరం హుజూరాబాద్​ నుంచి వరుసగా విజయ భేరీ మోగిస్తున్నారు. ఉద్యమ సమయంలో శాసనసభ పక్షనేతగా పనిచేశారు. తెలంగాణ తొలి మంత్రి వర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ABOUT THE AUTHOR

...view details