టాలీవుడ్లో హీరోయిన్‌గానే కాకుండా సహాయ పాత్రల్లోనూ అలరిస్తోంది ఈషా రెబ్బా. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. జీవీ ప్రకాశ్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమాలో తాజాగా అవకాశం దక్కించుకుంది. ఏజిల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకు ముందే 'ఓయ్' అనే చిత్రంతో కోలీవుడ్లోకి అరంగేట్రం చేసింది.
మరో తమిళ సినిమాలో తెలుగమ్మాయి ఈషా - eesha rebba acts with gv prakash kumar in a tamil cinema
తెలుగమ్మాయి ఈషా రెబ్బా.. మరో తమిళ సినిమాలో కనిపించనుంది. జీవీ ప్రకాశ్ నటిస్తున్న చిత్రంలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది.
జీవీ ప్రకాశ్‌తో కలిసి తమిళ సినిమాలో నటించనున్న ఈషా
'డమరుకం' ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ మధ్యే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందీ భామ. గతేడాది ఎన్టీఆర్ 'అరవింద సమేత'లో సహాయ పాత్ర పోషించింది.
ఇవీ చదవండి: