తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అభిమానానికి వయసుతో పనేంటి! - dhoni fan

బుధవారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో ఓ విశేషం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు.. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కలిసేందుకు వచ్చింది. ఆమె దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలకరించాడు టీమిండియా మాజీ సారథి.

ధోనిని కలిసేందుకు స్టేడియానికి వచ్చిన వృద్ధురాలు

By

Published : Apr 4, 2019, 2:29 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి అభిమానులెక్కువ. మ్యాచ్​ జరుగుతుండగా వారు అతడి కోసం మైదానంలోని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బుధవారం ముంబయితో జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లోనూ ఓ వృద్ధురాలు అతడ్ని కలిసేందుకు వచ్చింది. 'నేను ఇక్కడకు రావడానికి కారణం ధోనీ' అని రాసిన ఫ్లకార్డు పట్టుకుని నిల్చుంది. ఇది తెలిసిన ధోనీ ఆమె దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరించాడు. సెల్ఫీ తీసుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details