ఐసిస్ కార్యాకలాపాలకు అనేక మంది ఆకర్షితులవుతున్నారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్లో రెండ్రోజులుగా ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించి ఉగ్రవాదులకు సహకరించేవారిని అరెస్టు చేస్తున్నారన్నారు. భాగ్యనగరంతో పాటు కరీంనగర్, నిజామాబాద్, నల్గొండలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఉగ్రవాద కదలికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని దత్తాత్రేయ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి: దత్తాత్రేయ
ఐసిస్ కార్యాకలాపాలకు ఆకర్షితులవుతున్నవారు హైదరాబాద్లో 12 మంది ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్రాత్రేయ అన్నారు. ఉగ్రవాద కదలికలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని ఆయన కోరారు.
బండారు దత్తాత్రేయ