విభిన్న రాష్ట్రాల్లో విభిన్న కారణాల వల్ల వామపక్షాలు నష్టపోయాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. దేశంలో వర్గదోపిడి ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గే కొద్ది బయట పోరాటలు తీవ్రతరం చేస్తామని సురవరం పేర్కొన్నారు. కమ్యూనిస్టులు చెరో దారి చూసుకున్నామనేది వాస్తవం కాదన్నారు. పుల్వామా ఘటనను ప్రజల్లో రెచ్చగొట్టి కుహానా దేశభక్తిని రగిల్చి నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి వచ్చాడంటున్న సురవరం సుధాకర్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.
'దేశంలో వర్గ దోపిడి ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారు' - 'దేశంలో వర్గ దోపిడి ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారు'
దేశంలో వర్గ దోపిడి ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన తెలిపారు.

'దేశంలో వర్గ దోపిడి ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారు'
'దేశంలో వర్గ దోపిడి ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారు'