ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 4న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయమే హైదరాబాద్ నుంచి బయలుదేరి రాంపూర్ చేరుకుంటారు. అక్కడ పంప్ హౌస్ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ప్రాంతాన్ని సందర్శించి పనులను పరిశీలిస్తారు. అక్కడే అధికారులతో సమావేశమవుతారు.
రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన - రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన
రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేస్తున్న ప్రాంతాన్ని సీఎం సందర్శించనున్నారు.
రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన