తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మహారాష్ట్ర గవర్నర్​ను కలిసిన సీఎం కేసీఆర్ - cm kcr meets maharashtra governor vidyasagar rao

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్​ను ఆహ్వానించేందుకు ముంబయి వెళ్లిన కేసీఆర్... ఆ రాష్ట్ర గవర్నర్​ సీహెచ్​. విద్యాసాగర్​రావుని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రారంభ వేడుకకు హాజరుకావాలంటూ కోరారు.

cm kcr meets maharashtra governor vidyasagar rao

By

Published : Jun 14, 2019, 3:17 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ మహారాష్ట్ర గవర్నర్​ చెన్నమనేని విద్యాసాగర్​రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ రాష్ట్ర సీఎం ఫడణవీస్​ను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు ముంబయి వెళ్లిన కేసీఆర్​... ఆ వేడుకకు విద్యాసాగర్​ను కూడా ఆహ్వానించారు. ఈ నెల 21న జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫడణవీస్​తోపాటు ఏపీ సీఎం జగన్​ను స్వయంగా వెళ్లి పిలవాలని కేసీఆర్​ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

మహారాష్ట్ర గవర్నర్​ను కలిసిన సీఎం కేసీఆర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details