నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దశమి, సోమవారం అయినందున స్వామి వారి దర్శనార్ధం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శివసత్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
చెరువుగట్టు ఆలయానికి పోటెత్తిన భక్తులు - చెరువుగట్టు ఆలయం వద్ద భక్తుల రద్దీ
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శివసత్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

చెరువుగట్టు ఆలయం వద్ద భక్తుల రద్దీ