'మద్యం దుకాణాలపై సీసీ కెమెరాలతో నిఘా' - మద్యం అమ్మకాలు
మద్యం దుకాణాల్లో విక్రయాలపై సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టినట్లు అబ్కారీ శాఖ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. గుడుంబా తయారీ చేసే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు.

'మద్యం దుకాణాలపై సీసీ కెమెరాలతో నిఘా'
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అబ్కారీ శాఖ గట్టి చర్యలు తీసుకుంది. కూపన్లు, బల్క్‌లో విక్రయాలు జరగకుండా మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. మద్యం సరఫరాను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నామని ఆ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు.
'మద్యం దుకాణాలపై సీసీ కెమెరాలతో నిఘా'
ఇవీ చూడండి:రామన్నగూడెం @ 95%.. అందరూ గిరిజనులే... !