హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మద్యం మత్తులో కొందరు యువతీయువకులు హల్చల్ చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌కు మద్యం తాగి వచ్చి హడావుడి చేశారు. ఎంత వారించినా వినకపోవడం వల్ల ఆకతాయిలపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఓ ఛానల్ యాంకర్ ప్రశాంతితో సహా పూర్ణిమ, ప్రియ, శ్రీకాంత్‌రెడ్డి, సురేష్, వేణుగోపాల్‌పై కేసునమోదు చేశారు.
మద్యం మత్తులో హల్చల్.. యాంకర్ ప్రశాంతిపై కేసు - యాంకర్ ప్రశాంతి
మద్యం మత్తులో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం యువతీయువకులు హల్చల్ చేశారు. యాంకర్ ప్రశాంతితో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మద్యం మత్తులో హల్చల్మద్యం మత్తులో హల్చల్