అమెరికా- దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ కార్యాలయ భవనంపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా.. నలుగురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు గాయపడినట్టు వెల్లడించారు. అనంతరం.. నిందితుడిని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.
ఆఫీసులో కాల్పులు- నలుగురు మృతి - కాలిఫోర్నియాలో కాల్పులు- నలుగురు మృతి
కాలిఫోర్నియాలో కాల్పులు కలకలం రేపాయి. ఓ రెండంతస్తుల భవనంపై దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
కాలిఫోర్నియాలో కాల్పులు- నలుగురు మృతి
లాస్ఏంజలెస్కు దక్షిణాన ఆరెంజ్లోని ఓ రెండంతస్తుల భవనంలో బుధవారం సాయంత్రం 5:30 గంటలకు ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:'మార్స్ మిషన్' సమాచారాన్ని ఇస్రోతో పంచుకున్న నాసా
Last Updated : Apr 1, 2021, 10:19 AM IST