ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రెండు గంటల నుంచి ఈ భేటీ సాగుతోంది. భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లక్షలోపు రుణమాఫీ అమలు, కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపైనా చర్చించనున్నట్లు సమాచారం. ఆసరా పింఛన్ల పెంపు ఉత్తర్వులను మంత్రి వర్గం ఆమోదించనుంది. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
ప్రగతి భవన్లో కొనసాగుతున్న కేబినెట్ సమావేశం - ministers
ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం రెండు గంటలుగా కొనసాగుతోంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చతో పాటు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం