మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. విస్తరణ తర్వాత తొలిసారిగా కేబినెట్ భేటీ అయ్యింది.
బడ్జెట్ కేటాయింపులపై చర్చ - cabinet
మంత్రివర్గ విస్తరణ తర్వాత కేబినెట్ తొలిసారిగా సమావేశమైంది. ఈ భేటీలో బడ్జెట్ కేటాయింపులపై చర్చించనున్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్
ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. పంచాయతీరాజ్, జీఎస్టీ సవరణ బిల్లులను ఆమోదించనుంది. ఎన్నికల హామీల అమలు దిశగా బడ్జెట్లో కేటాయింపులపై మంత్రివర్గం చర్చించనుంది.
ఇవీ చదవండి:"ఆర్థికంలో భారత్ భేష్"