తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మంత్రుల శాఖలివే - undefined

10మంది మంత్రులతో గవర్నర్​ నరసింహన్​ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాఖలు కేటాయించారు.

cabinate

By

Published : Feb 19, 2019, 8:12 PM IST

Updated : Feb 20, 2019, 12:56 AM IST

మంత్రులశాఖలు

ఈటెల రాజేందర్‌ -వైద్య ఆరోగ్యశాఖ

వేముల ప్రశాంత్‌ రెడ్డి -రోడ్లు భవనాలు, రవాణాశాఖ

కొప్పుల ఈశ్వర్‌ -సంక్షేమశాఖ

జగదీశ్‌రెడ్డి -విద్యాశాఖ

చామకూర మల్లారెడ్డి -కార్మిక శాఖ

నిరంజన్‌రెడ్డి -వ్యవసాయశాఖ

తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ -పశుసంవర్థక శాఖ

ఎర్రబెల్లి దయాకర్‌రావు -పంచాయతీరాజ్‌శాఖ

ఇంద్రకరణ్‌రెడ్డి -న్యాయ, అటవీ, దేవాదాయశాఖ

శ్రీనివాస్‌గౌడ్‌ -ఎక్సైజ్‌, క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం

Last Updated : Feb 20, 2019, 12:56 AM IST

For All Latest Updates

TAGGED:

cabinate

ABOUT THE AUTHOR

...view details