తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తెరాసకే పట్టం కట్టిన సీ ఓటరు సర్వే - C voter survey

లోక్​సభ ఎన్నికలు ముగిశాయి. వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. తెలంగాణ లోక్​సభ ఎన్నికల సర్వే ఫలితాలను సీ ఓటర్ విడుదల చేసింది.

c-voter-survey

By

Published : May 19, 2019, 6:58 PM IST

ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెలువడుతున్నాయి. 17 లోక్​సభ స్థానాలకు పోటీ చేసిన తెరాస 14 స్థానాలు గెలుస్తుందని సీ ఓటరు సర్వే వెల్లడించింది. కాంగ్రెస్, భాజపా ఒక్క స్థానానికే పరిమితమవుతాయని పేర్కొంది. ఎంఐఎం పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంటుందని తెలిపింది.

సీ ఓటరు సర్వే ఫలితాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details