తెలంగాణ

telangana

ETV Bharat / briefs

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత...

బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మహారాష్ట్ర అధికారులు ఎత్తారు. ఏటా జులై 1నుంచి అక్టోబర్ 29 వరకు తెరిచి ఉంచాలన్న నిబంధన మేరకు బాబ్లీ గేట్లు తెరిచారు.

By

Published : Jul 1, 2019, 12:16 PM IST

Updated : Jul 1, 2019, 12:29 PM IST

bobbly gates

బాబ్లీ ప్రాజెక్టు గేట్లను కేంద్రజలసంఘం, తెలంగాణ అధికారుల సమక్షంలో మహారాష్ట్ర అధికారులు ఎత్తారు. ఈ ఏడాది బాబ్లీ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో గేట్లు ఎత్తినా దిగువకు ప్రవాహం కనిపించడంలేదు. ఏటా జులై 1నుంచి అక్టోబర్ 29 వరకు తెరిచి ఉంచాలన్న నిబంధన మేరకు ఇవాళ బాబ్లీ గేట్లు పైకెత్తారు.

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత...
Last Updated : Jul 1, 2019, 12:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details