జీఎస్టీ అమలు చేస్తున్న 130కి పైగా దేశాల ప్రభుత్వాల్లో కంటే భారత్లో మాత్రమే భాజపా పార్టీ ఘన విజయం సాధించిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు వ్యాఖ్యానించారు. భాజపా విజయోత్సవసభలో ఆయన పాల్గొన్నారు. ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొని పార్టీ విజయంకోసం పనిచేసిన కార్యకర్తలుకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో భాజపా ఉనికి ప్రారంభమైందని తెలిపారు. భాజపాను అడ్డుకుంటామన్నవారు ఉనికి కోసం పారాడుతున్నారని ఎద్దేవా చేశారు.
'చంద్ర గ్రహణం లేదు... చంద్రుని ఛాయ లేదు' - muralidhar rao
దిల్లీపై చంద్రగ్రహణం లేదు... చంద్రుని ఛాయ కూడా లేదని భాజపా నేత మురళీధరరావు ఎద్దేవా చేశారు. భాజపా విజయోత్సవ సభలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. మోదీ నేతృత్వంలోని భాజపాపై ప్రజలు విశ్వాసం ఉంచారన్నారు.
!['చంద్ర గ్రహణం లేదు... చంద్రుని ఛాయ లేదు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3371831-1099-3371831-1558688446860.jpg)
'చంద్ర గ్రహణం లేదు... చంద్రుని ఛాయ లేదు'