తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'హాజీపూర్​ ఘటనపై సిట్​ ఏర్పాటుచేయండి' - బొమ్మలరామారం

హాజీపూర్​ ఘటన నిందితున్ని కఠినంగా శిక్షించాలని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ డిమాండ్​ చేశారు. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేయాలని గవర్నర్​కు విజ్ఞప్తిచేశారు.

'హాజీపూర్​ ఘటనపై సిట్​ ఏర్పాటుచేయండి'

By

Published : May 8, 2019, 8:20 PM IST

హాజీపూర్​ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సిట్​ వేసి దర్యాప్తు చేయాలని గవర్నర్​ను కోరారు. రాజ్​భవన్​లో నరసింహన్​ను కలిసి.. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వానికి సూచించాలని విజ్ఞప్తి చేశారు.

'హాజీపూర్​ ఘటనపై సిట్​ ఏర్పాటుచేయండి'

ABOUT THE AUTHOR

...view details