ఇవాళ శంషాబాద్‌లో జరగాల్సిన కమల దళపతి అమిత్ షా పర్యటన వాయిదా పడింది. భాజపా ఎన్నికల ప్రణాళిక విడుదల, పనుల ఒత్తిడి కారణంగా ఈ మార్పు జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బహిరంగ సభను 9 వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు.
అమిత్ షా బహిరంగ సభ రేపటికి వాయిదా - అమిత్ షా
నేడు చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని శంషాబాద్‌లో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకావాల్సిన సభ మంగళవారానికి వాయిదా పడింది. పనుల ఒత్తిడి కారణంగా మార్పులు జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అమిత్ షా బహిరంగ సభ రేపటికి వాయిదా
ఈనెల 4న కరీంనగర్, వరంగల్ సభలకు షా గైర్హాజరయ్యారు. 6 తేదీన హైదరాబాద్, నల్గొండ రోడ్‌షోలు కూడా హాజరుకాలేదు.
ఇవీ చూడండి: కొకైన్ విక్రయిస్తున్న ఇద్దరు ఆఫ్రికన్లు అరెస్ట్