తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'చిల్లర కోసం ఓటేస్తావా..?' అనంత శ్రీరామ్​ పాట - ELECTIONS 2019

సినిమా పాటలే కాకుండా...అప్పుడప్పుడూ సమాజహితాన్ని కోరుతూ అద్భుతమైన పాటలు రాస్తుంటారు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్.  ఎన్నికల నేపథ్యంలో డబ్బుకు ఓటును అమ్ముకునేవారిని ఉద్దేశించి స్వయంగా పాడిన ఓ పాట.. ఇప్పుడు అందరినీ  ఆలోచింపజేస్తోంది.

anantha sriram

By

Published : Apr 8, 2019, 3:02 PM IST

అనంత శ్రీరామ్ రాసి పాడిన "ఓటేస్తావా ఒళ్లు కొవ్వెక్కి..” అనే పాట హల్​చల్ చేస్తోంది. నోటుకు ఓటును అమ్ముకునే వారి చెంప చెల్లుమనేలా రాసిన పాట అందరినీ ఆకట్టుకుంటోంది. "ఇది బలుపుతో కాదు, బాధతో, బాధ్యతతో రాశాను... అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా" అంటూ అనంత శ్రీరామ్ ఆ పాటను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

చిల్లర కోసం ఓటేస్తావా..?

ABOUT THE AUTHOR

...view details