హన్మకొండ ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రవళికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్ అధికారులకు ఆదేశించారు. పెట్రోల్ దాడిని ఖండించారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చూడాలని పోలీసులకు సూచించారు. ఈ విషయంపై వరంగల్ జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
అమ్మాయికి మేమున్నాం..
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవళికి మంత్రులు ఎర్రబెల్లి, ఈటల అండగా నిలిచారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
అమ్మాయికి మేమున్నాం..