తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అంబర్​పేటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

అంబర్​పేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ స్థల వివాదంలో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

By

Published : May 5, 2019, 8:03 PM IST

ఇరు వర్గాల మధ్య ఘర్షణ

హైదరాబాద్ అంబర్‌పేట్‌లో ఓ స్థల వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులపై స్వల్ప లాఠీఛార్జి చేశారు. ఘటనాస్థలిని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ సందర్శించారు. అంబర్‌పేట్ మీదుగా ఉప్పల్ వెళ్లే బస్సులను పోలీసులు దారి మళ్లించారు.

ఇరు వర్గాల మధ్య ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details