తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అటంకాలెదురైనా మంచులింగాన్ని దర్శించుకుంటాం

హిమగిరుల్లో కొలువైన మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుంటామంటున్నారు భక్తులు. స్వామిని దర్శించుకున్నాక ఎంతో మధురమైన అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు.

By

Published : Jun 30, 2019, 2:17 PM IST

Updated : Jun 30, 2019, 2:37 PM IST

amarnath devotees face to face interview

హిమగిరుల్లో కొలువైన మంచు లింగాన్ని ఎన్ని కష్టాలు ఎదురైన తట్టుకుని భక్తులు దర్శనం పూర్తి చేసుకుంటారు. మాస శివరాత్రి, సోమవారం నాడు తెరుచుకోబోయే ఆలయాన్ని దర్శించుకునేందుకు ఎంతో ఉత్సుకతతో భక్తులు ఉన్నారు. అమరనాథ్​ యాత్ర ప్రాముఖ్యం... మంచు లింగాన్ని దర్శించుకున్నాక కలిగే అనుభూతిపై బల్తాల్​ బేస్​ క్యాంపులో తెలుగు భక్తులతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖీ...

అటంకాలెదురైనా మంచులింగాన్ని దర్శించుకుంటాం
Last Updated : Jun 30, 2019, 2:37 PM IST

For All Latest Updates

TAGGED:

amarnath

ABOUT THE AUTHOR

...view details