రూ. 7.7 కోట్లతో ఈనాడు సహాయ నిధితో మూడు దశల్లో మొత్తం 116 ఇళ్లను నిర్మించాలనేదే లక్ష్యం. ఈ ఇళ్లలో రెండు పడకగదులు, హాలు, వంటగది, బాత్ రూం సౌకర్యాలుంటాయి. జాయింట్ కలెక్టర్ కృష్ణతేజ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అలప్పుజలో శరవేగంగా 'ఈనాడు సహాయ నిధి' ఇళ్లు - ఈనాడు సహాయ నిధి
కేరళ అలప్పుజలో 'ఈనాడు సహాయ నిధి' కింద తొలి దశలో నిర్మిస్తోన్న 43 ఇళ్ల పనులు వడివడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం పునాదులు పూర్తి చేసుకున్నాయి. కుటుంబ శ్రీ మిషన్ తరఫున నిర్మాణ పనులు చేపట్టిన మహిళలు ఉత్సాహంగా పాల్గొంటూ శరవేగంగా పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు.
అలప్పుజలో శరవేగంగా 'ఈనాడు సహాయ నిధి' ఇళ్లు
ఇవీ చూడండి:ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణక్షేత్రంలో 'బాహుబలి'
Last Updated : Apr 2, 2019, 8:41 AM IST