మృగశిరకార్తే సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో రేపు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో అస్తమా రోగులు, వారి బంధువులు చేరుకున్నారు. ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. వసతి, భద్రత పరంగా పటిష్ఠ చర్యలు తీసుకున్నామంటున్న మంత్రి తలసానితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
చేప ప్రసాదం పంపిణీకి పక్కా ఏర్పాట్లు: మంత్రి తలసాని - ప్రసాదం
చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు పక్కా ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని తెలిపారు. సీపీ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు చర్యలు తీసుకున్నామన్నారు.
చేప ప్రసాదం పంపిణీకి పక్కా ఏర్పాట్లు