పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి
'తడిసిన ప్రతి ధాన్యాపు గింజను కొనుగోలు చేస్తాం' - paddy
అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఎవరు ఆందోళన చెందోద్దని...తడిసిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. దళారుల మాటలు నమ్మవద్దని... మద్దతు ధరకే పంటను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయలు ఏర్పాటు చేశామన్నారు.

akun-sabarval