తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ప్రకృతి అందాలతో అలరారుతోన్న అహోబిలం... - అహోబిలం అడవులు

ఏపీలో కురుస్తోన్న వర్షాలతో అహోబిలం పరిసర ప్రాంతాలకు నూతన కళ వచ్చింది. చెట్లు చిగురించడం వల్ల అటవీ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.

ప్రకృతి అందాలతో అలరారుతోన్న అహోబిలం...
ప్రకృతి అందాలతో అలరారుతోన్న అహోబిలం...

By

Published : Jun 12, 2020, 7:30 PM IST

ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో కర్నూలు జిల్లా అహోబిలం అటవీ ప్రాంతం కొత్త అందాలను సంతరించుకుంది. వీటికి తోడు పాలనురగల్లాంటి జలపాతాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఎగువ అహోబిలం సెలయేళ్లు నూతన శోభతో అలరారుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details