బంగాల్లో అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముర్షీదాబాద్‌లో బాలిగ్రామ్ పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు గొడవపడ్డారు. ఓటేయటానికి క్యూలైన్లో ఉన్న ఓ వ్యక్తి మరణించాడు.
బంగాల్లో ఈసారీ పోలింగ్ హింసాత్మకం - ఎన్నికలు
బంగాల్లో అక్కడక్కడ స్వల్ప హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ కార్యకర్తల ఘర్షణతో ఒక ఓటరు మరణించాడు.
బంగాల్లో ఈసారీ పోలింగ్ హింసాత్మకం
దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లా బునియద్పూర్లో ఓ పోలింగ్ ఏజెంట్ తన ఇంటి వద్ద విగత జీవిగా పడి ఉన్నాడు. ముర్షీదాబాద్ రాణిగంజ్ ప్రాంతంలో రెండు పోలింగ్ కేంద్రాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి బాంబు విసిరాడు.