తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఐదుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠా అరెస్ట్ - 3 BIKES , 3 CELL PHONES

ఐటీ కారిడార్​లో వరుస గొలుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

తక్కువ సమయంలోనే నిందితులను పట్టుకున్నాం : సీపీ సజ్జనార్

By

Published : May 3, 2019, 4:48 PM IST

గొలుసు చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యుల గల ఈ ముఠా నుంచి రూ.4 లక్షల విలువ గల 86 గ్రాముల బంగారం, 3 ద్విచక్రవాహనాలు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగానే నిందితులను వేగంగా పట్టుకోగలిగామని తెలిపారు.

నిందితులను పట్టుకోవడంలో సీసీ ఫుటేజీలు చాలా ఉపయోగపడ్డాయి : సీపీ సజ్జనార్

ABOUT THE AUTHOR

...view details