తెలంగాణ

telangana

ETV Bharat / briefs

30న ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం - 30న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం

ఈనెల 30న వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వైకాపా నేత ఉమ్మారెడ్డి తెలిపారు.

సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం

By

Published : May 23, 2019, 3:09 PM IST

ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్​ సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం చేస్తారని వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. మే 25న పార్టీ ఏపీ శాసనసభాపక్ష భేటీలో జగన్​ను తమ పక్షనాయకుడిగా ఎన్నకుంటామని వివరించారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం మీడియాతో మాట్లాడతారని వెంకటేశ్వర్లు తెలిపారు.

ప్రమాణస్వీకార తేదీని ప్రకటిస్తున్న వైకాపా నేత

ABOUT THE AUTHOR

...view details