- వైఎస్ వివేకాపై భాస్కర్‌రెడ్డి కుటుంబం అసంతృప్తితో ఉంది: సీబీఐ
- 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వివాదం ఉంది: సీబీఐ
- దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు భాస్కర్‌రెడ్డి ప్రయత్నం: సీబీఐ
- కీలక సాక్షులను భాస్కర్‌రెడ్డి ప్రభావితం చేసే అవకాశం ఉంది: సీబీఐ
Live updates:వైఎస్ భాస్కర్‌రెడ్డికి 14 రోజులు రిమాండ్
17:47 April 16
కీలక సాక్షులను భాస్కర్‌రెడ్డి ప్రభావితం చేసే అవకాశం ఉంది: సీబీఐ
17:34 April 16
భాస్కర్‌రెడ్డి పరారయ్యే అవకాశముందని అరెస్టు చేశాం: సీబీఐ
- భాస్కర్‌రెడ్డి పరారయ్యే అవకాశముందని అరెస్టు చేశాం: సీబీఐ
- కీలక సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని అరెస్టు: సీబీఐ
- విచారణకు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదముందని అరెస్టు: సీబీఐ
- విచారణకు భాస్కర్‌రెడ్డి సహకరించట్లేదు: సీబీఐ
- విచారణను తప్పుదోవ పట్టించేలా సమాధానాలిచ్చారు: సీబీఐ
- భాస్కర్‌రెడ్డి అరెస్టు కారణాలను రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన సీబీఐ
17:34 April 16
వైఎస్ భాస్కర్‌రెడ్డికి 14 రోజులు రిమాండ్
- వైఎస్ భాస్కర్‌రెడ్డికి 14 రోజులు రిమాండ్
- ఈనెల 29 వరకు రిమాండ్ విధించిన సీబీఐ జడ్జి
- వైఎస్ భాస్కర్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలింపు
- భాస్కర్‌రెడ్డిని 10 రోజుల కస్టడీ కోరిన సీబీఐ అధికారులు
- భాస్కర్‌రెడ్డి తరఫు లాయర్లకు నోటీసులిచ్చిన సీబీఐ జడ్జి
- రేపు కౌంటర్ దాఖలు చేయనున్న భాస్కర్‌రెడ్డి తరఫు లాయర్లు
- భాస్కర్‌రెడ్డి అనారోగ్యం గురించి జడ్జికి చెప్పాం: భాస్కర్‌రెడ్డి తరఫు లాయర్లు
- సర్టిఫికెట్లు జైలు సూపరింటెండెంట్‌కు ఇవ్వాలని ఆదేశించారు: భాస్కర్‌రెడ్డి తరఫు లాయర్లు
- చర్యలు తీసుకోవాలని చంచల్‌గూడ జైలు సూపరిండెంట్‌కు ఆదేశించారు: న్యాయవాదులు
- వైఎస్ భాస్కర్‌రెడ్డికి 14 రోజులు రిమాండ్
- ఈనెల 29 వరకు రిమాండ్ విధించిన సీబీఐ జడ్జి
- చంచల్‌గూడ జైలుకు వైఎస్ భాస్కర్‌రెడ్డి తరలింపు
- వైఎస్ భాస్కర్‌రెడ్డి ఆరోగ్యం బాగా లేదని చెప్పాం: భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాది
- జాగ్రత్తగా చూడాలని జైలు సూపరింటెండెంట్‌కు చెప్పారు: న్యాయవాది
17:06 April 16
వైఎస్ భాస్కర్‌రెడ్డికి 14 రోజులు రిమాండ్
- వైఎస్ భాస్కర్‌రెడ్డికి 14 రోజులు రిమాండ్
- 14 రోజులు రిమాండ్ విధించిన సీబీఐ జడ్జి
- చంచల్‌గూడ జైలుకు వైఎస్ భాస్కర్‌రెడ్డి తరలింపు
16:53 April 16
న్యాయమూర్తి ఎదుట వైఎస్ భాస్కర్‌రెడ్డిని హాజరుపరిచిన సీబీఐ
- సీబీఐ కోర్టు న్యాయమూర్తి నివాసానికి వైఎస్ భాస్కర్‌రెడ్డి తరలింపు
- న్యాయమూర్తి ఎదుట వైఎస్ భాస్కర్‌రెడ్డిని హాజరుపరిచిన సీబీఐ
- వైద్య పరీక్షల అనంతరం జడ్జి నివాసానికి భాస్కర్‌రెడ్డి తరలింపు
- ఉదయం పులివెందులలో భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ
16:39 April 16
వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ కోర్టు జడ్జి నివాసానికి తరలించిన సీబీఐ
- వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ కోర్టు జడ్జి నివాసానికి తరలించిన సీబీఐ
- వివేకా హత్యకేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ
- ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం జడ్జి నివాసానికి తరలింపు
- కాసేపట్లో జడ్జి ఎదుట భాస్కర్‌రెడ్డిని హాజరుపరచనున్న సీబీఐ
- ఉదయం పులివెందులలో భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ
16:30 April 16
భాస్కర్‌రెడ్డిని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్తున్న సీబీఐ అధికారులు
- ఉస్మానియా ఆస్పత్రిలో వైఎస్ భాస్కర్‌రెడ్డికి ముగిసిన వైద్యపరీక్షలు
- భాస్కర్‌రెడ్డిని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్తున్న సీబీఐ అధికారులు
- వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ తండ్రిని అరెస్టు చేసిన సీబీఐ
- ఉదయం పులివెందులలో భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ
16:03 April 16
ఉస్మానియా ఆస్పత్రిలో వైఎస్ భాస్కర్‌రెడ్డికి వైద్యపరీక్షలు
- ఉస్మానియా ఆస్పత్రిలో వైఎస్ భాస్కర్‌రెడ్డికి వైద్యపరీక్షలు
- భాస్కర్‌రెడ్డికి స్వల్పంగా పెరిగిన రక్తపోటు, పర్యవేక్షిస్తున్న వైద్యులు
- ఉదయం పులివెందులలో భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ
- జడ్జి ముందు హాజరుపరిచేందుకు హైదరాబాద్ తీసుకొచ్చిన సీబీఐ
- వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ తండ్రిని అరెస్టు చేసిన సీబీఐ
- వైద్య పరీక్షల తర్వాత జడ్జి ఎదుట భాస్కర్‌రెడ్డిని హాజరుపరచనున్న సీబీఐ
15:56 April 16
సీబీఐ ఈ స్థాయికి దిగజారడం విచారకరం: అవినాష్‌రెడ్డి
- దస్తగిరికి సీబీఐ అధికారులే ముందస్తు బెయిల్ ఇప్పించారు: అవినాష్‌రెడ్డి
- విచారణను సీబీఐ అధికారులు, సునీత ప్రత్యేక కోణంలో తీసుకెళ్తున్నారు: అవినాష్
- మంచితనం నిలబెట్టుకుంటాం, నిర్దోషిత్వం నిరూపించుకుంటాం: అవినాష్
- వివేకా హత్య కేసులో సత్యం గెలవాలి.. న్యాయం గెలవాలి..: అవినాష్‌రెడ్డి
- ఏ-4 దస్తగిరిని అప్రూవర్‌గా మార్చుకున్నారు: అవినాష్‌రెడ్డి
- ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం: అవినాష్‌రెడ్డి
- మేం లేవనెత్తిన కీలక అంశాలపై సీబీఐ స్పందించట్లేదు: అవినాష్‌రెడ్డి
- వివేకా లేఖను, ఫోన్‌ను దాచిపెట్టాలని ఆయన అల్లుడు చెప్పారు: అవినాష్
- వివేకా స్వయంగా రాసిన లేఖను సీబీఐ పట్టించుకోవట్లేదు: అవినాష్‌రెడ్డి
- పోలీసులకు నేనే స్వయంగా సమాచారం ఇచ్చా: అవినాష్‌రెడ్డి
- వివేకా హత్య గురించి ముందుగా తెలిసింది ఆయన అల్లుడికే: అవినాష్‌రెడ్డి
- నాకంటే గంటముందే తెలిసినా వివేకా అల్లుడు పోలీసులకు చెప్పలేదు: అవినాష్‌రెడ్డి
- మమ్మల్ని దోషులుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు: అవినాష్‌రెడ్డి
- వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలి.. వ్యక్తుల లక్ష్యంగా కాదు..: అవినాష్‌రెడ్డి
- సమాచారం దాచిన వివేకా అల్లుడిని విచారించట్లేదు: అవినాష్‌రెడ్డి
- దస్తగిరి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ పట్టించుకోవట్లేదు: అవినాష్‌రెడ్డి
- వాచ్మెన్ రంగన్న చెప్పింది కూడా పట్టించుకోలేదు: అవినాష్‌రెడ్డి
- విచారణలో కీలక అంశాలను సీబీఐ విస్మరిస్తోంది: అవినాష్‌రెడ్డి
- అర్థం పర్థం లేని విషయాలను సీబీఐ పెద్దగా చూపిస్తోంది: అవినాష్‌రెడ్డి
- సీబీఐ ఈ స్థాయికి దిగజారడం విచారకరం: అవినాష్‌రెడ్డి
- అధికారుల తీరుపై సీబీఐ పెద్దలకు తెలియజేశాం: అవినాష్‌రెడ్డి
- పాత అధికారుల తప్పులను కొత్త అధికారులు కొనసాగిస్తున్నారు: అవినాష్
15:47 April 16
Live updates:వైఎస్ భాస్కర్‌రెడ్డికి 14 రోజులు రిమాండ్
- వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన సీబీఐ
- వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి భాస్కర్‌రెడ్డి తరలింపు
- ఉదయం పులివెందులలో భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ
- జడ్జి ముందు హాజరుపరిచేందుకు హైదరాబాద్ తీసుకొచ్చిన సీబీఐ
- వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రిని అరెస్టు చేసిన సీబీఐ
- వైద్య పరీక్షల తర్వాత జడ్జి ఎదుట భాస్కర్‌రెడ్డిని హాజరుపరచనున్న సీబీఐ
- భాస్కర్‌రెడ్డికి స్వల్పంగా పెరిగిన రక్తపోటు, పర్యవేక్షిస్తున్న వైద్యులు
- హైదరాబాద్ చేరుకున్న భాస్కర్‌రెడ్డిని తరలిస్తున్న వాహనం
- ఉదయం పులివెందులలో భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ
- కోర్టులో హాజరు కోసం హైదరాబాద్‌కు భాస్కర్‌రెడ్డి తరలింపు
- వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రిని అరెస్టు చేసిన సీబీఐ
- పులివెందులకు చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి
- ఉదయం అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్టు
- అరెస్టు సమయంలో భాస్కర్‌రెడ్డి భార్యకు అరెస్టు మెమో ఇచ్చిన సీబీఐ
- సీబీఐ ఇచ్చిన అరెస్టు మెమోను అవినాష్‌రెడ్డికి చూపిన తల్లి లక్ష్మి