Train derailment in India: యశ్వంత్‌పుర్- హావ్‌డా దురంతో ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఒడిశాలోని హరిదాస్పుర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది.
కోల్‌కతా నుంచి భువనేశ్వర్‌కు రైలు వస్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం 11:40గంటలకు.. మూడు బోగీలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు.