బంగాల్ ప్రముఖ నటుడు, భాజపా నేత మిథున్ చక్రవర్తికి 'వై' ప్లస్ భద్రతను కల్పించింది కేంద్రం. సీఐఎస్ఎఫ్ బలగాలు మిథున్‌కు రక్షణ కల్పిస్తాయి. ఇటీవలే సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
భాజపా నేత మిథున్ చక్రవర్తికి 'వై' ప్లస్ భద్రత - మమతా బెనర్జీ
బంగాల్ ప్రఖ్యాత నటుడు, భాజపా నేత మిథున్ చక్రవర్తికి వై ప్లస్ భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బంగాల్లో మొత్తం పది మంది నేతలకు వై ప్లస్ భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
భాజపానేత మిథున్ చక్రవర్తికి 'వై' ఫ్లస్ భద్రత
బంగాల్లోని మొత్తం పది మంది నాయకులకు వై ప్లస్ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఇదీ చదవండి:'మమతకు గాయం'పై ఈసీకి పోటాపోటీగా ఫిర్యాదులు
Last Updated : Mar 13, 2021, 6:13 AM IST