Woman Suicide in Kerala: కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లాలో కలకలం రేపింది. బలుస్సెరిలోని తన అత్తగారింట్లో శనివారం బలవన్మరణానికి పాల్పడింది 18 ఏళ్ల తేజ.
ఏమైందంటే?

జును కృష్ణణ్ అనే యువకుడిని 10 రోజుల క్రితం రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకుంది కొడువళ్లికి చెందిన తేజ. ఈ వివాహం ఆమె తల్లిదండ్రులకు ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది.
దంపతులిద్దరూ బలుస్సెరిలో కాపురముంటున్నారు. జును రోజు కూలీగా పనిచేస్తున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ, శనివారం అత్తగారింట్లోనే ఉరివేసుకొని చనిపోయింది తేజ. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.