తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళపై సామూహిక అత్యాచారం.. మెడికల్​ షాప్​కు వెళ్తే.! - Woman raped in simla

Woman Raped by Four Men: ఓ మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​, బుద్గాం జిల్లాలో జరిగింది.

Woman raped by four men
సామూహిక అత్యాచారం

By

Published : Jan 11, 2022, 6:50 AM IST

Woman Raped by Four Men: ఉత్తర్​ప్రదేశ్​ బుద్గాం జిల్లాలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు వ్యక్తులు ఈ దారుణంలో పాలుపంచుకున్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.

మెడిసిన్స్ కొనడానికి సమీపంలోని మందుల దుకాణానికి వెళ్లిన మహిళపై కన్నేశారు నిందితులు. ఆ తర్వాత ఆమెను బంధించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:మహారాష్ట్రలో ఆగని కరోనా ఉద్ధృతి- సాయుధ దళాల్లో వైరస్​ కలకలం

ABOUT THE AUTHOR

...view details