కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత టీకా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది బంగాల్ సర్కారు.
టీకా విధానం రద్దు కోసం సుప్రీంకు బంగాల్ సర్కారు - present vaccination policy news
ప్రస్తుత కరోనా టీకా విధానాన్ని రద్దు చేయాలని.. దేశమంతటా ఒకే ధరతో సార్వత్రిక కవరేజీని తీసుకురావాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బంగాల్ ప్రభుత్వం.
సుప్రీం కోర్టు
దేశమంతటా ఒకే ధరతో సార్వత్రిక వ్యాక్సిన్ విధానాన్ని తీసుకురావాలని అభ్యర్థించింది.