బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. కూచ్ బెహర్‌లోని సిటల్కుచిలో పర్యటిస్తుండగా ఈ దాడి జరిగినట్లు ఘోష్ పేర్కొన్నారు.
బంగాల్ భాజపా అధ్యక్షుడి వాహనంపై దాడి - దిలీప్ ఘోష్ కాన్వాయ్
బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. సిటల్కుచిలో ఈ ఘటన జరిగిందని ఘోష్ పేర్కొన్నారు.
బంగాల్ భాజపా అధ్యక్షుడి వాహనంపై దాడి
అయితే ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.