ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కర్ణాటకలోని బెంగళూరులో పర్యటించారు. అక్కడ ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)లోని తయారీ విభాగాన్ని సందర్శించారు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన తేజస్‌ను, లైట్ కాంబాట్ హెలికాప్టర్ల తయారీని పరిశీలించారు.
యుద్ధ విమానంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య - తేజాస్ ఎక్కిన వెంకయ్యనాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు యుద్ధవిమానం తేజస్‌ను ఎక్కారు. కర్ణాటక బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన స్థానికంగా ఉండే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)ను సందర్శించారు.
![యుద్ధ విమానంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య Venkaiah Naidu visits Hindustan Aeronautics Limited](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12828555-thumbnail-3x2-venkaiah.jpg)
తేజాస్‌లో వెంకయ్య
యుద్ధ విమానాల్లోకి ఎక్కి వాటి పని తీరును అడిగి తెలుకున్నారు వెంకయ్య. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లోత్, ఇతర సైనిక సిబ్బంది కూడా పాల్గొన్నారు.