ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్నారు. దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయనకు టీకా వేశారు. అర్హులందరూ టీకా తీసుకోవాలని ఉపరాష్ట్రపతి కోరారు.
ఉపరాష్ట్రపతికి కరోనా టీకా రెండో డోసు - ఉపరాష్ట్రపతి
దిల్లీలోని ఎయిమ్స్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్నారు. మొదటి డోసు టీకాను చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మార్చి 1న వేయించుకున్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
వెంకయ్యనాయుడు కరోనా టీకా మొదటి డోసును మార్చి1న చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వేయించుకున్నారు.
ఇదీ చదవండి:అప్పుడే ఇతర వర్గాలకు టీకా: గులేరియా
Last Updated : Apr 4, 2021, 11:34 AM IST