45 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ షురూ - 45ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకా
45 ఏళ్లు పైబడిన పౌరులకు వ్యాక్సిన్ పంపిణీ దేశవ్యాప్తంగా మొదలైంది. దిల్లీలోని ఎయిమ్స్‌లో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ టీకా తీసుకున్నారు.
45 ఏళ్లు పైబడిన టీకా పంపిణీ ప్రారంభం
దేశంలో కరోనా రెండోదశ విజృంభిస్తోన్న తరుణంలో 45ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకా పంపిణీని ప్రారంభించింది ప్రభుత్వం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. దిల్లీలోని ఎయిమ్స్‌లో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కరోనా టీకా తీసుకున్నారు.