అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ... ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ పార్టీ కార్యవర్గం విస్తరణపై దృష్టి పెట్టారు. బుధవారం వీ పొన్రాజ్ను పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించారు.
పొన్రాజ్... మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు సలహాదారుగా పనిచేశారు.