తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కారు బోల్తా.. రాష్ట్ర మంత్రికి గాయాలు

Minister Road Accident: మంత్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఉత్తరాఖండ్​లో జరిగిన ఈ ప్రమాదంలో ఆ రాష్ట్ర మంత్రి స్వల్పంగా గాయపడ్డారు.

minister road accident
మంత్రికారు ప్రమాదం

By

Published : Dec 14, 2021, 8:29 PM IST

Uttarakhand Minister Road Accident: ఉత్తరాఖండ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ధన్​ సింగ్ రావత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రావత్​కు స్వల్ప గాయాలయ్యాయి. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

మంత్రి ధన్​ సింగ్ రావత్ ప్రయాణిస్తున్న కారు బోల్తా
ప్రమాదానికి గురైన కారు వద్ద గుమికూడిన ప్రజలు

రావత్.. తలిసైన్​ నుంచి డెహ్రాదూన్​కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సిఉందన్నారు.

ఇదీ చూడండి:అమరవీరుడి అంత్యక్రియలకు వెళ్లొస్తూ ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details