తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేబినెట్ విస్తరించిన ఉత్తరాఖండ్​ సీఎం - Tirath Singh Rawat

ముఖ్యమంత్రి పదవి చేపట్టాక తొలిసారి కేబినెట్ విస్తరణ చేపట్టారు ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్. గవర్నర్​ సమక్షంలో నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

Uttarakhand CM Tirath Singh Rawat expanded his cabinet today.
కేబినెట్ విస్తరించిన ఉత్తరాఖండ్​ సీఎం

By

Published : Mar 12, 2021, 6:40 PM IST

మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్. గవర్నర్​ బేబీ రాణి మౌర్య సమక్షంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.

గవర్నర్ బేబీ రాణి మౌర్య, సీఎం తీరథ్ సింగ్
కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం

కేబినెట్ మంత్రులుగా సత్​పాల్ మహారాజ్, బాన్సిధర్ భగత్, హరక్ సింగ్ రావత్, బిషన్ సింగ్, యశ్​పాల్ ఆర్య, అర్వింద్ పాండే, గణేశ్ జోషి, సుబోధ్ ఉనియల్ ప్రమాణ స్వీకారం చేశారు.

శుభాకాంక్షలు తెలుపుతున్న సీఎం

రేఖా ఆర్య, ధన్ సింగ్ రావత్, స్వామి యతీశ్వరానంద్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.

మంత్రిగా ప్రమాణ స్వీకారం

ఇదీ చూడండి:మమత భద్రతా బృందంపై ఈసీ చర్యలు!

ABOUT THE AUTHOR

...view details