ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఉత్తరాఖండ్ సీఎం రావత్‌కు కరోనా - Uttarakhand CM latest
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఉత్తరాఖండ్ సీఎంకి కరోనా నిర్ధరణ
"ఈ రోజు నేను కరోనా పరీక్ష చేయించుకున్నాను. ఫలితం పాజిటివ్ అని వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. ఎటువంటి లక్షణాలు లేవు. వైద్యుల సలహా మేరకు స్వీయ నిర్బంధంలో ఉంటున్నాను. కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను." అని ట్వీట్ చేశారు రావత్.
Last Updated : Dec 18, 2020, 3:55 PM IST