తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బద్రినాథ్​ ఆలయాన్ని కప్పేసిన మంచు దుప్పటి

ఉత్తరాఖండ్​ బద్రినాథ్​ దేవాలయాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఆదివారం భారీ హిమపాతం తర్వాత చమోలీ ప్రాంతంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు పూర్తిగా మంచులో కూరుకుపోయాయి.

Badrinath shrine
బద్రినాథ్​ దేవాలయాన్ని కప్పేసిన మంచు

By

Published : Apr 26, 2021, 6:52 AM IST

ఉత్తరాఖండ్​ బద్రినాథ్​ ఆలయం, పరిసర ప్రాంతాల్లో ఆదివారం భారీగా మంచు కురిసింది. హిమపాతం కారణంగా దేవాలయ పరిసర ప్రాంతాలు, చమోలీ ప్రాంతం పూర్తిగా మంచుతో నిండిపోయింది. మూడు అడుగుల లోతు వరకు మంచు దుప్పటి కప్పేసింది.

పూర్తిగా మంచుతో బద్రినాథ్ ఆలయం
బద్రినాథ్​ ఆలయ ప్రాంతంలో మంచు
బద్రినాథ్​ ఆలయ ప్రాంతంలో మంచు

బద్రినాథ్ దేవాలయంతోపాటు, తుంగనాథ్​, మద్​మహేశ్వర్, కలిశిలా ప్రాంతాల్లోనూ హిమపాతం నమోదైంది. ఇళ్లు, వాహనాలను పూర్తిగా మంచు కప్పేసింది.

ఇదీ చదవండి :ఉత్తరాఖండ్​ ప్రమాదంలో 11కు చేరిన మృతులు

ABOUT THE AUTHOR

...view details