2008 ముంబయి దాడుల(26/11) సూత్రధారి, పన్నెండేళ్లుగా భారత్, అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాల అధికారుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు అంతర్జాతీయ ఉగ్రవాది, లష్కరే తొయిబా కమాండర్ సాజిద్ మీరా. అతని ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల డాలర్ల(సుమారు 37 కోట్లు) బహుమతి ఇస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
ముంబయి దాడి సూత్రధారిని పట్టిస్తే రూ.37 కోట్లు - లష్కరే తొయిబా కమాండర్ సాజిద్ మీరా
ముంబయి దాడుల సూత్రధారి, లష్కరే తొయిబా కమాండర్ సాజిద్ మీరాని పట్టిస్తే దాదాపు 37 కోట్లు బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది.
ముంబయి దాడి సూత్రధారిని పట్టిస్తే రూ. 37 కోట్లు
పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గం గుండా 2008 నవంబర్ 11న పది మంది ఉగ్రవాదులు ముంబయి చేరుకున్నారు. అనంతరం నగరంలోని 12 ప్రాంతాలపై దాడి చేసి 166 మంది పౌరులను పొట్టన పెట్టుకున్నారు. ఈ నరమేధంలో ఆరుగురు అమెరికా పౌరులు కూడా మృతిచెందారు.
ఇదీ చదవండి:'ఇండో పసిఫిక్ తీరప్రాంత భద్రతే లక్ష్యం'
Last Updated : Nov 29, 2020, 6:19 AM IST