UPSC Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగ ఆశావాహులకు శుభవార్త చెప్పింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ). దేశంలో ఉన్న కేంద్ర కార్యాలయాల్లోని వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 56 ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా తెలిపింది.
మొత్తం ఖాళీలు..
UPSC Vacancy 2023 : 56 పోస్టులు
ఈ పోస్టులు.. ఇన్ని ఖాళీలు..
- UPSC 56 Posts List : ఏరోనాటికల్ ఆఫీసర్- 26
- ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్- 1
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (గ్రేడ్-II)- 20
- సైంటిస్ట్ బీ- 7
- అసిస్టెంట్ జియోపిజిస్ట్- 2
జీతభత్యాలు..
- UPSC Salary Per Month : ఏరోనాటికల్ ఆఫీసర్- రూ.56,100-రూ.1,77,500
- ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్- రూ.56,100-రూ.1,77,500
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (గ్రేడ్-II)- రూ.56,100-రూ.1,77,500
- సైంటిస్ట్ బీ- రూ.56,100-రూ.1,77,500
- అసిస్టెంట్ జియోపిజిస్ట్- రూ.47,600-రూ.1,51,100
ఏజ్ లిమిట్..
- UPSC Posts Age Limit : ఏరోనాటికల్ ఆఫీసర్- 35 సంవత్సరాలు
- ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్- 35
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (గ్రేడ్-II)- 35
- సైంటిస్ట్ బీ- 35
- అసిస్టెంట్ జియోపిజిస్ట్- 40
విద్యార్హతలు..
- UPSC Posts Education Qualification : ఏరోనాటికల్ ఆఫీసర్- బీటెక్(సంబంధిత విభాగం)
- ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్- బీటెక్ లేదా మాస్టర్స్ డిగ్రీ (సంబంధిత విభాగం)
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (గ్రేడ్-II)- ఏదైనా డిగ్రీ
- సైంటిస్ట్ బీ- సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ
- అసిస్టెంట్ జియోపిజిస్ట్- బీటెక్/ ఏఎమ్ఐఈ/మాస్టర్స్ డిగ్రీ (సంబంధిత విభాగం)