సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా- కొత్త తేదీ ఇదే.. - upsc civils prelims exam
![సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా- కొత్త తేదీ ఇదే.. upsc civils exams postponed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11744347-thumbnail-3x2-upsc.jpg)
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా
14:03 May 13
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా
కరోనా విజృంభణ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షను యూపీఎస్సీ వాయిదా వేసింది. జూన్ 27న జరగాల్సిన పరీక్షను అక్టోబర్ 10న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని యూపీఎస్సీ గురువారం విడుదల చేసిన ప్రకటన ద్వారా వెల్లడించింది.
సివిల్ సర్వీసెస్ పరీక్షలను ఏటా ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ అని మూడు దశల్లో నిర్వహిస్తారు.
ఇదీ చదవండి :'స్టెరిలైట్' నుంచి ఆక్సిజన్ సరఫరా షురూ
Last Updated : May 13, 2021, 2:29 PM IST